రైల్వే జోన్ కుదరన్న కేంద్రం రగిలిపోతున్న ఆంధ్రులు
ఆంధ్ర ప్రదేశ్ కి రైల్వే జోన్ ఇవ్వలేమని కేంద్రము స్పష్టం చేసింది అందుకే మోడీ సర్కార్ నమ్మించి మోసం చేసిందని ఆంధ్రుడు ఆగ్రహం తో రగిలి పోతున్నాడు .దీనిపై స్పందించిన సీఎం దక్షనాది నిధులతో ఉత్తరాది రాష్ట్రాలకి సోకులా అని అసెంబ్లీ లాభీ సాక్షి గా వ్యాఖ్యానించారు నిజానికి మోడీ సర్కార్ మొదటినుంచీ ఆంధ్రపై సీత కన్ను వేసింది నామమాత్రపు నిధులనే విదుల్చుతూ విభజన చట్టాన్నే బేఖాతరు చేస్తూ వచ్చింది నిధులకోసం ఇక్కడి సర్కార్ నిలదీసేసరి అదిగో కమిటీ ఇదిగో లూటీ అన్నట్టు వ్యవహరిస్తోంది మోడీ సర్కార్ ఈ అన్యాయాన్ని సగటు ఆంధ్రుడు చూస్తూ ఊరుకోదు .
ఇక్కడ మన దారిద్రం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు మోడీకి వంట పడటం ఈ 420 గళ్ళు కేసులు మాఫీ కోసం కేంద్రం అన్ని చేస్తుంది మనకే చేసుకోవడానికి చేత కావడం లేదని కాకి కుట్రలు కూస్తుంది ఇది మన దౌర్బాగ్యం
Comments
Post a Comment